నిర్మాత‌గా మార‌నున్న ప‌వ‌న్ — హీరో ఎవ‌రంటే

-

వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి అయింది ఇక నేటి నుంచి క్రిష్ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నా‌రు, ఇక తాజాగా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ షూటింగ్ కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి, ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇక మ‌రో సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నారు, ఇక త‌ర్వాత హరీష్ తో సినిమా చేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్…అయితే ప‌వ‌న్ సినిమా‌ల‌తో చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారుతున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

. తాజాగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో ప‌వ‌న్ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి ఆయ‌నే నిర్మాత‌గా ఉంటారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి…ఈ చిత్రానికి కిశోర్ కుమార్ డాలీ దర్శకత్వం వహిస్తార‌ని టాలీవుడ్ టాక్, ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి, ఇక గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన గోపాల గోపాల చిత్రానికి డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...