భర్తతో ఎందుకు విడిపోయిందో రీజన్ చెప్పిన హీరోయిన్…

-

2004లో తమిళ డబ్బింగ్ లో వచ్చిన 7జీ బృందావన కాలని చిత్రం అందరికి గుర్తే ఉంటుంది.. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సోనియా ఆగర్వాల్… అంతకుముందు వచ్చి న నీ ప్రేమకై అలాగే థమ్ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు… కానీ 7జీ బృందావన కాలనీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు వచ్చింది..

- Advertisement -

ఆ తర్వాత అదే సినిమా దర్శకుడిని ప్రేమించి 2006లో పెళ్లి చేసుకుంది కొన్ని సంవత్సరాలు కలిసే ఉన్నారు.. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ 2010లో విడిపోయారు… విడిపోవడానికి గల కారణాలు సోనియా అగర్వాల్ చెప్పింది.. కెరియర్ విషయంలో భిన్నాబి ప్రాయాలు ఏర్పడటంతో తాము దూరం అయ్యామని చెప్పింది…

భర్తా భార్యలుగా దూరం అయినా కానీ స్నేహితులగా కలిసే ఉంటామని చెప్పింది… కాగా ఇటీవలే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.. ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది అగర్వాల్… ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… తాను వెడ్డింగ్ ప్లానర్ గా మారబోతుంటే మిస్ లీడ్ అయిందని చెప్పింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...