ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ప్రతీ విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటుంటారు… ఇక హీరోయిన్స్ అయితే తమ లేటెస్ట్ ఫోటోలను పోస్టు చేసి అభిమానులకు అలరిస్తుంటారు…
- Advertisement -
తాజాగా ఇదే క్రమంలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… షర్ట్ బటన్ పూర్తిగా తీసేసి స్కిన్ షో చేసింది… ప్రస్తుతం ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. కాగా పాయల్ రాజ్ పుత్ ఆర్ఎస్ 100 చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది..
తొలి చిత్రం హిట్ అవ్వడంతో పంజాబీ బ్యూటీ ఆర్డీఎక్స్ డిస్కో రాజా సినిమాల్లో నటించింది… రీసెంట్ గా పాయల్ వెంకీమామలో నటించింది… ఈ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను సొంతం చేసుకుంది పాయల్…