Flash: ప్రముఖ నటుడు ఇంట తీవ్ర విషాదం

0
77

ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా కమలమ్మ అంత్యక్రియలు గురువారం, జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.