కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రం

-

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమానే ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. ఎన్నో గొడవలు, మరెన్నో కోర్టు కేసులతో దేశమంతా హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. ఇలాంటి వివాదాల నడుమ మే 5వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు అభిమానులకు సుపరిచితురాలైన హీరోయిన్ ఆదాశర్మ(Adah Sharma) కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో కేవలం రూ. 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. శనివారం వరకు మొత్తంగా రూ.112.99 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేయడంతో కలెక్షన్లు తగ్గాయని.. అక్కడ కూడా విడుదల చేస్తే మరింత వసూళ్లు వస్తాయని మూవీ క్రిటిక్స్ చెబుతున్నారు.

- Advertisement -
Read Also: అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...