నాగార్జున కోసం బిగ్ బాస్ టీమ్ కీలక నిర్ణయం- శనివారం ఆదివారం ఏం చేస్తున్నారంటే

-

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కొన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా రారు అని అనేక వార్తలు వినిపిస్తున్నాయి, ఇక ఆయన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం థాయ్ లాండ్ వెళుతున్నారు..నాలుగు వారాలు బ్రేక్ అని తెలుస్తోంది, అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ – నానిని నాలుగు వారాలు తీసుకువద్దాము అని అనుకున్నా వారు సినిమా షూటింగులో ఉన్నారు.

- Advertisement -

అయితే ఇక ఎవరిని వద్దు అని తానే షూటింగ్ నుంచి వారానికి ఓసారి రెండు రోజులు షూటింగ్ కి వస్తాను అన్నారు అని వార్తలు వస్తున్నాయి, అయితే స్పెషల్ ఫ్లైట్ లో నాగార్జున థాయ్ లాండ్ నుంచి రానున్నారట.

రెండు రోజుల షూటింగ్ ని ఓరోజుపూర్తి చేసుకుంటారు అని వార్తలు వస్తున్నాయి, అయితే బిగ్ బాస్ టీం ఈ ఖర్చులు మొత్తం చూసుకుంటుంది అని తెలుస్తోంది, అయితే టీఆర్పీ తగ్గకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nagababu | చంద్రబాబు, పవన్ లకు నాగబాబు కృతజ్ఞతలు

జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే...

Group 3 Results | గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..

తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్‌ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు....