Flash: మహాభారతం నటుడు​ ఇక లేరు

The Mahabharata actor is no more

0
84

మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి ఇక లేరు. అతను దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్ తో  బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ్ బంధువు తెలిపారు.