మెగా హిట్ ఉప్పెన చిత్రం కలెక్షన్లు ఎంతో తెలుసా

-

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది… తొలిరోజు ఎక్కడ చూసినా ధియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.. ఇక తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం, ఇక ఈ చిత్రం లవ్ అండ్ డ్రామాగా రూపుదిద్దుకుంది. మంచి ఎమోషనల్ సీన్లు యువతని బాగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్ దర్శకత్వం అద్బుతం అంటున్నారు అందరూ, ఇక ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి, ఇక ఈ సినిమాకి తొలి రోజు
మంచి వసూళ్లు వచ్చాయి.

ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక శని ఆదివారాలు వీకెండ్ కావడంతో ఇక మరింత వసూళ్లు రావచ్చు అంటున్నారు, ముఖ్యంగా ఈ రెండు రోజులు మరో 15 కోట్ల రూపాయల షేర్ వచ్చే అవకాశం ఉంటుంది అని.. సోమవారం నుంచి లాభాలు వచ్చే ఛాన్స్ అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...