సినిమా షూటింగ్ అనేది చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా ఫైటింగ్ సీన్లలో హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఫైటింగ్ సీన్లలో హీరోలు గాయపడడం నెలల పాటు షూటింగ్ ఆగిపోవడం జరుగుతుంటాయి. ఇక తాజాగా తమిళ కథానాయకుడు విశాల్ మరోసారి షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించింది చిత్రబృందం.
Flash: షూటింగ్ లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు..ఆసుపత్రికి తరలింపు
-