ఫ్లాష్: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

0
74

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంది. చిరంజీవిలాంటి టాప్ హీరోలతో సైతం జోడిగా నటించింది ఈ అమ్మడు. కానీ వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని అందరికి తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలో.. హీరోయిన్ కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి వెల్ కమ్ చెప్పినట్టు బాలీవుడ్ శాదిస్ వెబ్ సైట్ లో ప్రకటించాడు. ఎన్నో రూమర్స్ మధ్య తన ప్రెగ్నెన్సీ ని ప్రకటించింది కాజల్. ఎప్పటికి తన ప్రెగ్నెన్సీ ఫొటోలు షేర్ చేస్తూ ఉడడంతో నెటిజన్స్ తన ఆకారంపై ఎన్నో హేళనలు చేసిన చివరికి ఫలితం మాత్రం దక్కించుకుంది. ఈ సందర్బంగా భర్త గౌతమ్ కిచ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడే బుల్లోడికి ఏ పేరు పెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.