ప్రియుడికి బ్రేకప్ చెప్పిన స్టార్ హీరోయిన్!

0
86

ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్లు తమ వివాహ బంధానికి, ప్రేమ బంధానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్‌ తన చిరకాల ప్రియుడు, ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ కు బ్రేకప్‌ చెప్పినట్లు సమాచారం. గత 7 సంవత్సరాలుగా వీరిద్దరూ..ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.