మూవీస్ బ్రేకింగ్: టాలీవుడ్ లో ముగిసిన సమ్మె By Alltimereport - June 23, 2022 0 85 FacebookTwitterPinterestWhatsApp టాలీవుడ్ లో సమ్మె ముగిసింది. రేపటి నుండి యధావిదిగా షూటింగ్ లు జరగనున్నాయి. పెంచిన జీతాలు రేపటి నుండి అమల్లోకి వస్తాయని అయితే ఎంత పెంచాలి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పెంచిన జీతాలు ఇచ్చే బాధ్యత ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్లదే అన్నారు.