తెరపై మరో లెజెండరీ క్రికెటర్ బయోపిక్..

తెరపై మరో లెజెండరీ క్రికెటర్ బయోపిక్..

0
99

టాలీవుడ్, బాలీవుడ్ ఏ రంగంలో చూసినా ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది… ఫేమస్ పర్సనాలిటీ లైఫ్ స్టైల్ స్టోరీని తెరమీదకు తీసుకురావడానికి పోటీ పడుతున్నారు దర్శకులు.. సినిమా స్టార్, బిజినెస్ స్టార్స్, పొలిటిషియన్స్ తో పాటు క్రికెటర్ల టైఫ్ స్టైల్ స్టోరీని కూడా తెరమీదకు తెస్తున్నారు…

ఇప్పటికే క్రికెటర్ మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లైఫ్ స్టైల్ స్టోరీ ఆధారంగా ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ను కూడా తీస్తున్నారు…

ఇదేక్రమంలో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ తీసేందుకు సిద్దమయ్యారట… ఆయన ఎవరో కాదు లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్… ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీయాలని చూస్తున్నారట.. యువరాజ్ సింగ్ బయోపిక్ లో గల్లీబాయ్ చిత్రంలో నటించిన సిద్దాంత్ చతుర్వేది నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట…