వెండితెరపై పోలీస్ పాత్రలు చేసిన మన హీరోలు వీరే

-

వెండితెరపై పోలీస్ పాత్రలు చేసిన నటులు ఎందరో ఉన్నారు.. ఇలాంటి స్టోరీలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, దొంగలను ఉతిరి ఆరేసే పాత్రలతో అద్బుతంగా నటించారు మన హీరోలు… మరి అలా వెండి తెరపై పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసిన వారు ఎవరు అనేది చూద్దాం.

- Advertisement -

నిప్పులాంటి మనిషి–కొండవీటి సింహం- సీనియర్ ఎన్టీఆర్
పోలీస్ స్టోరీ – సాయి కుమార్
అంకుశం- రాజశేఖర్
భలే తమ్ముడు–ఇన్స్పక్టర్ ప్రతాప్–రౌడీ ఇన్స్పెక్టర్–చెన్న కేశవరెడ్డి–అల్లరి పిడుగు–రూలర్ బాలయ్య బాబు నటించారు
రక్త సింధూరం–జ్వాలా–ప్రతి బంధ్–ఎస్.పి.పరశురామ్– ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి పోలీస్ పాత్రలో నటించారు
నిర్ణయం–రక్షణ–శివమణి—ఆఫీసర్ చిత్రాల్లో నాగార్జున పోలీస్ పాత్రలో నటించారు
సూర్య ఐపీఎస్—సూపర్ పోలీస్–ఘర్షణ చిత్రాల్లో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు
కొమురం పులి – గబ్బర్ సింగ్ — పవన్ కల్యాణ్ నటించారు
పోకిరి– దూకుడు ఆగడు– మహేష్ బాబు పోలీస్ పాత్రలో నటించారు
బాద్ షా – టెంపర్ సినిమాల్లో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు
వెంకీ–విక్రమార్కుడు–పవర్—టచ్ చేసి చూడు –క్రాక్ సినిమాల్లో రవితేజ పోలీస్ గా నటించారు
తుపాన్– ధృవ సినిమాల్లో రామ్ చరణ్ పోలీస్ గా నటించారు
బన్నీ రేసు గుర్రంలో ఓ సీన్ లో భాగంగా పోలీస్ గా చేశారు
కల్యాణ్ రామ్ పటాస్ చిత్రంలో నటించారు పోలీస్ గా
రానా డిపార్ట్మెంట్ అనే సినిమాలో పోలీస్ గా కనిపించారు
వీ– మూవీలో సుధీర్ బాబు పోలీస్ గా కనిపించారు
సాహసం శ్వాసగా సాగిపో– నాగ చైతన్య పోలీస్ గా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...