విదేశీయులని పెళ్ళి చేసుకున్న మన హీరోయిన్లు వీరే

These are our heroines who have married foreigners

0
107

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది హీరోయిన్లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే మన ఇండియన్స్ నే కాదు విదేశీయులని కూడా ప్రేమించి ఏడడుగులు నడిచిన అందాల భామలు ఉన్నారు. మరి ఇలాంటి తారలు ఎవరు అనేది ఈ స్టోరీలో చూద్దాం.

1. హీరోయిన్ శ్రేయ ఎంత పెద్ద హీరోయినో మనకు తెలిసిందే. 2018లో తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యన్ టెన్నీస్ ప్లేయర్ హేండ్రియా ను ప్రేమ వివాహం చేసుకుంది శ్రేయ.

2. హీరోయిన్ రాధికా ఆప్టే బ్రిటన్ కి చెందిన బెనెడిక్ టైలర్ అనే మ్యూజిషియన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.

3. గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రే రీ బోనే అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. తర్వాత విడిపోయింది ఈ జంట.

4.ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ అనలిస్ట్ జీన్ అనే వ్యక్తిని పెళ్లాడింది.

5.రిచా గంగోపాధ్యాయ అమెరికాలో Joe Langella అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

6.శృతిహాసన్ కూడా లండన్ కి చెందిన మైఖేల్ తో ప్రేమలో ఉంది. కానీ బ్రేకప్ అయింది.

7.ప్రియాంక చోప్రా 2018లో అమెరికాకు చెందిన సింగర్ కం యాక్టర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది.