శివుడి గురించి ఎన్నో చిత్రాలు వచ్చాయి.. ముఖ్యంగా మన టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ హీరోలు శివుడి పాత్రలు చేశారు… ఇక పలు భక్తి చిత్రాల్లో ఈ పాత్రలతో మెప్పించారు…ఇలా చెప్పుకుంటే చాలా మంది నటులు శివుడిగా చేశారు, మరి ఎవరు ఏ సినిమాలో శివుడి పాత్రలు చేశారు అనేది చూద్దాం.
- Advertisement -
దక్షయజ్ఞం– ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఎన్టీఆర్
మూగ మనసులు సినిమాలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో ఏఎన్నార్
పరమానందయ్య శిష్యుల కథ శోభన్ బాబు
వినాయక విజయం కృష్ణంరాజు
సీనియర్ నటుడు బాలయ్య -జగన్మాత – భక్త కన్నప్ప
ఏకలవ్య చిత్రంలో రంగనాథ్
మాయా మశ్చీంద్ర—సీనియర్ హీరో రామకృష్ణ
శ్రీ మంజునాథ — లో చిరంజీవి.
ఢమరుకం- సినిమాలో ప్రకాష్
సుమన్ — శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాలో
మగరాయుడు సినిమాలో- కమెడియన్ మల్లిఖార్జున రావు నటించారు
సీనియర్ నటుడు రాజనాల — ఉషా పరిణయం
రావు గోపాల్ రావు — మావూళ్లో మహాశివుడు
నాగ భూషణం — భూకైలాస్ — ఉమా సుందరి–నాగుల చవితి