టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుల్లో తేజ ఒకరు, అయితే ఆయన చాలా మందిని చిత్ర సీమకు పరిచయం చేశారు, వారిలో పెద్ద పెద్ద హీరోలు అయిన వారు ఉన్నారు… ఎందరో కమెడియన్లు ఉన్నారు, మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన, క్రియేటీవ్ డైరెక్టర్ గా ఆయనకు పేరు ఉంది, ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి తేజ అంటారు.
మరి టాలీవుడ్ కు ఆయన పరిచయం చేసిన నటులు ఎవరు అనేది చూద్దాం.
కాజల్ అగర్వాల్ లక్ష్మీ కల్యాణం
ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా
రీమాసేన్ చిత్రం సినిమా
నితిన్ జయం సినిమా
సదా జయం సినిమా
ఆది పినిశెట్టి ఒక విచిత్రం
నవదీప్ జై సినిమా
సంతోషిణి జై సినిమా
ప్రిన్స్ నీకు నాకు డ్యాష్ డ్యాష్
నందిత రాజ్ నీకు నాకు డ్యాష్ డ్యాష్
సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా కేక చిత్రం ద్వారా ఎంట్రీ
దిలీప్ రెడ్డి, దక్షా నగార్కర్ హోరా హోరీ చిత్రం
సుమన్ శెట్టి జయం సినిమా
చిత్రం శ్రీను కమెడియన్ గా చిత్రం సినిమా ద్వారా ఎంట్రీ