మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో దిగ్గజ నిర్మాతలు, దర్శకులు, నటులు ఉన్నారు. ఎన్నో వందల సినిమలు చేశారు. బాలీవుడ్ లో లేని రికార్డులు క్రియేట్ చేశారు మన నిర్మాతలు, దర్శకులు, నటులు.తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ మొఘల్ లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి తెలియని వారు ఉండరు.చిత్ర సీమకు ఎంతో సేవ చేశారు ఆయన.
ఎందరో ఆర్టిస్టులని చిత్ర సీమకు పరిచయం చేశారు నిర్మాతగా. ఆయన చిత్ర సీమకు ఎవరిని పరిచయం చేశారు అనేది ఓసారి ఇప్పుడు చూద్దాం.
హీరోయిన్ టబు మరియు ఖుష్బూ లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు,
కరిష్మా కపూర్
ఆర్తి అగర్వాల్
హీరోయిన్ వాణి
శ్రీ విక్టరీ వెంకటేష్
హీరో హరీష్
అంజలా జవేరి
హీరోయిన్ మాలాశ్రీ
హీరోయిన్ దివ్య భారతి ఆర్యన్ రాజేష్
అల్లరి నరేష్