తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ చిత్రాలు ఇవే

These are the all time super hit films in the career of Tamil star hero Vijay

0
132

తమిళ స్టార్ హీరో విజయ్ కు అక్కడ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆయన సినిమా వస్తోంది అంటే కోలీవుడ్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇక రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కు ఉంది అంటారు అందరూ.

విజయ్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి. అయితే ఈ పది సంవత్సరాల్లో ఆయన 15 చిత్రాలు చేశారు. అందులో 12 సినిమాలు ఆల్ టైం సూపర్ హిట్ అయ్యాయి. బిగిల్, సర్కార్, మెర్సల్, మాస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల వసూలు చేశాయి.

మాస్టర్
బిగిల్
మెర్సల్
సర్కార్
తేరీ

ఈ సినిమాలు ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి.