మన దేశంలో సెలబ్రెటీలు అందరూ కూడా సోషల్ మీడియాలో నిత్యం అనేక విషయాలు పంచుకుంటారు, తమ సినిమాలు షెడ్యూల్స్ ఇలాగ అనేక విషయాలు పంచుకుంటారు.. ఇక వారి అభిమానులు కూడా నిత్యం వారిని ఫాలో అవుతూ ఉంటారు, అయితే మరి మన ఇండియాలో సెలబ్రెటీలలో చాలా మంది ట్విటర్, ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారు, మరి వీరిలో ఇన్ స్టాగ్రామ్ లో టాప్ టెన్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారు ఎవరు అనేది చూద్దాం.
- Advertisement -
క్రికెటర్ విరాట్ కొహ్లీ 97.2 మిలియన్ ఫాలోవర్స్
ప్రియాంకచోప్రా
శ్రద్ధా కపూర్
దీపికా పదుకునే
నేహా కక్కర్
ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ స్టాలో 51.1 మిలియన్ ఫాలోవర్స్
అలియా భట్
అక్షయ్ కుమార్
జాక్విలిన్ ఫెర్నాండేజ్
కత్రినా కైఫ్
అనుష్క శర్మ