జయప్రకాశ్ రెడ్డి కెరియర్ లో ఫేమస్ అయిన డైలాగులు ఇవే

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు.. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు… కరోనా వల్ల షూటింగ్ లు నిలిచిపోవడంతో జయప్రకాశ్ రెడ్డి కొద్దికాలంగా గుంటూరులోని తన స్వగృహంలోనే ఉంటున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో ఆయన తన స్వగృహంలో బాత్ రూమ్ లో మృతి చెందారు… ప్రతీ నాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న జయప్రకాశ్ రెడ్డి పలు చిత్రాలకు హాస్యనటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు… ఇప్పటి వరకు ఆయన రాయలసీమ యాసలో ఫేమస్ అయిన్ డైలాగులు ఇవే

వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ ఉందేమి రా?
ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!
మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.
పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?
ఏమి రా నోరు లేచ్చండాదే?
ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా
తూ గబ్బునాయాలా…
యాడికి పోయేదీ…
కూజాలు సెంబులైతాయ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...