అన్న ఎన్టీఆర్ — బాలకృష్ణ కలిసి నటించిన సినిమాలు ఇవే

-

టాలీవుడ్ లో ఓ పక్క సూపర్ హిట్ సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాల్లో బిజిగా ఉన్నారు నందమూరి నటసింహం బాలయ్య బాబు…ఇక అన్నగారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా పరిశ్రమలో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.

- Advertisement -

గత 46 ఏళ్లుగా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరో బాలయ్య అనే చెప్పాలి…తండ్రి ఎన్టీఆర్తో కుమారుడు బాలకృష్ణ నటించిన సినిమాలు చూద్దాం…తండ్రి వేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పలు పాత్రలను బాలకృష్ణ పోషించారు, అన్నీ సూపర్ హిట్ సినిమాలే అన్నీ మంచి పేరు తెచ్చిన పాత్రలే.

1974లో తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ నటుడిగా వెండితెరపై కనిపించారు
అన్నదమ్ముల అనుబంధం
వేములవాడ భీమకవి
దాన వీర శూర కర్ణ
అక్బర్ సలీం అనార్కలి
శ్రీ మద్విరాట పర్వము
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
అనురాగ దేవత
సింహం నవ్వింది
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
బ్రహ్మర్షి విశ్వామిత్ర
ఇక ఇటీవల బాలయ్య , తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను తెరకెక్కించారు, ఇవి టాలీవుడ్ లో మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nalgonda | ఎస్సై రాసలీలలు.. చావుకి అనుమతి ఇవ్వలంటున్న భార్య

నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సై మహేందర్ భార్య వినూత్న నిరసన...

Tirupati | న్యూ ఇయర్ వేళ తిరుపతిలో ఆంక్షలు

Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం...