నందమూరి నటసింహం హీరో బాలయ్య బాబు పలు పవర్ ఫుల్ పాత్రలు పోషించారు, ముఖ్యంగా ఆయన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమాలు చేశారు, అలాగే పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు, ముఖ్యంగా ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ రోల్స్ సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి, మరి ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు ఏమి ఉన్నాయి అనేది చూద్దాం.
కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం చేశారు ఇందులో ఆయన పోలీస్
పైసా వసూల్ చిత్రంలో బాలకృష్ణ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించారు
మనకు బాగా నచ్చిన చిత్రం అల్లరి పిడుగు ఇందులో బాలయ్య బాబు ఏసీపీగా నటించారు
లక్ష్మీ నరసింహా సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనల్ని మెప్పించారు బాలయ్య
చెన్నకేశవరెడ్డి సినిమాలో ఏసీపీగా అదరగొట్టారు
సీమ సింహం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు ఆయన
భలేవాడివి బాసూ సినిమాలో దొంగ పోలీస్ ఆఫీసర్గా మెప్పించారుఆయన
సుల్తాన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు
మాతోపెట్టుకోకు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు
రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్ర చేశారు ఆయన
తిరగబడ్డ తెలుగుబిడ్డ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు
ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలో బాలకృష్ణ పోలీస్ గా చేశారు
భలే తమ్ముడు చిత్రంలో ఆయన పోలీస్ గా నటించారు
|
|
|
పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య బాబు చేసిన సినిమాలు ఇవే
-