జయప్రాకాశ్ రెడ్డి 1988 నుంచి 2020 వరకు నటించిన చిత్రాలు ఇవే…

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు.. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు… కరోనా వల్ల షూటింగ్ లు నిలిచిపోవడంతో జయప్రకాశ్ రెడ్డి కొద్దికాలంగా గుంటూరులోని తన స్వగృహంలోనే ఉంటున్నారు…

- Advertisement -

ఆయన ప్రతి నాయకుడుగా చిరవగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు…. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించింది…. జయప్రకాశ్ రెడ్డి సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అనేక చిత్రాల్లో నటించారు… ఆయన అన్ని సినిమాల్లో రాయలసీమ యాసతో అందరిని ఆకట్టుకున్నారు… ఆయన ఇప్పటివరకు నటించిన చిత్రాలు చూద్దాం….

సరిలేరు నీకెవ్వరు
వరల్డ్ ఫేమస్ లవర్
సిల్లీ ఫెలోస్
అమర్ అక్బర్ ఆంటోని
విజేత
ఎమ్‌ఎల్‌ఏ
నేనే రాజు నేనే మంత్రి
రాధ
హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌
సుప్రీమ్
ఇంట్లో దెయ్యం నాకేం భయం
మీలో ఎవరు కోటీశ్వరుడు
పండగ చేస్కో
జేమ్స్ బాండ్
సౌఖ్యం
ప్రతినిధి
గలాట
జంప్ జిలాని
ఎదురులేని అలెగ్జాండర్
షాడో
అడ్డా
నిప్పు
దేవరాయ
ప్రస్థానం
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
ఆలస్యం అమృతం
కిక్
కింగ్
రెడీ
ఆట
విక్రమార్కుడు
ఛత్రపతి
ఎవడిగోల వాడిదే
ఎంజాయ్
కబడ్డీ కబడ్డీ
ఆయుధం
చెన్నకేశవరెడ్డి
లాహిరి లాహిరి లాహిరిలో
నరసింహనాయుడు
అల్లరి రాముడు
ఆనందం
అడవి చుక్క
ప్రేమించుకుందాం రా
నీకోసం
చిత్రం భళారే విచిత్రం
బ్రహ్మపుత్రుడు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...