ఈ కరోనా లాక్ డౌన్ తో 7 నెలలుగా థియేటర్లకు జనాలు రాలేదు.. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడంతో సినిమాలు విడుదల అవుతున్నాయి, ఇక దాదాపు సెట్స్ పై ఉన్న సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.. ఇక డేట్స్ కూడా విడుదల చేస్తున్నాయి నిర్మాణ సంస్దలు.. ఇండస్ట్రీలో ఈ ఏడాది సినిమాల విడుదల డేట్లు ప్రకటించినట్లు ఎప్పుడూ ఎవరూ ప్రకటించలేదు.. దాదాపు వారం రోజుల్లోనే పదిహేను సినిమాల వరకూ డేట్స్ అనౌన్స్ చేశాయి.
మరి 2021 లో ఏఏ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి …ఎవరు డేట్ అనౌన్స్ చేశారు అనేది చూద్దాం. ఇక మెగాఫ్యామిలీ నుంచి దాదాపు ఈ ఏడాది 10 చిత్రాలు విడుదల కానున్నాయి అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
ఫ్రిబ్రవరి 12 ఉప్పెన
శ్రీకరం మార్చ్ 11
వకీల్ సాబ్ ఏప్రిల్ 9
ఏప్రిల్ 23 టక్ జగదీష్
ఏప్రిల్ 30 విరాట పర్వం
సిటీమార్ ఏప్రిల్ 2
మే 28 కిలాడి
నారప్ప మే 14
ఆచార్య మే 13
బాలయ్య బీబీ3 – మే 28
గని – జూలై 30
కేజీ ఎఫ్ -2 రిలీజ్ డేట్ జూలై 16
మేజర్ 2 జూలై
మహా సముద్రం ఆగస్ట్ – 19
పుష్ప ఆగస్ట్ 13
ఆగస్ట్ 27 ఎఫ్ 3
ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13
నవంబర్ 4 అన్నాత్తె