రావు రమేష్ విలక్షణ నటుడు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, సీనియర్ నటుడు రావుగోపాలరావు తనయుడిగా ఆయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.. ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని ముందు అనుకున్నారు, కాని తర్వాత ఆయనకు సినిమాల్లో అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించారు.
రావు రమేష్ శ్రీకాకుళంలో జన్మించారు, చెన్నైలో పెరిగారు. ఆయన చెన్నైలో తన B. Com పూర్తి చేశారు.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎన్నో సినిమాలు చేసిన ఆయన కొన్ని చిత్రాల్లో చేసిన పాత్రల ద్వారా ఎంతో గుర్తింపు అలాగే అవార్డులు అందుకున్నారు, మరి ఆయన కెరియర్లో టాప్ సినిమాలు ఏమిటో చూద్దాం.
వెంకీ మామ
ప్రతిరోజూ పండగే
ఆర్ఎక్స్ 100
నేను లోకల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
బెంగాల్ టైగర్
కార్తికేయ
రౌడీ ఫెలో
షాడో
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
శంభో శివ శంభో
విలేజ్ లో వినాయకుడు
ఒక్కడున్నాడు
కిక్
గమ్యం
కొత్త బంగారు లోకం
మగధీరఘోరా పాత్ర
మర్యాద రామన్న