ఏహీరోకి అయినా హీరోయిన్ కి అయినా దర్శకుడికి అయినా తొలి సినిమా జీవితంలో గుర్తు ఉండిపోతుంది.. అది సక్సెస్ అయితే వారికి మంచి బాట అవుతుంది.. అందుకే తొలి సినిమా అద్బుతంగా రావాలి అని భావిస్తారు.. తాజాగా ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ మంచి పేరు సంపాదించుకున్నారు… దర్శకుడు బుచ్చిబాబుకి ఎంతో క్రేజ్ పేరు వచ్చింది… సినిమా తొలి రోజు తొలి షో నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.. వైష్ణవ్ తేజ్ సినిమాకి 10.42 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వచ్చింది.
తెలుగులో ఎంట్రీ ఇచ్చిన క్రేజీ వారసుల తొలి సినిమాలకు ఫస్ట్ డే ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఓసారి చూద్దాం.
1. వైష్ణవ్ తేజ్: 2021లో ఉప్పెన 10.30 కోట్లు షేర్ వచ్చింది
2. నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా 8.80 కోట్లు వసూళ్లు వచ్చింది
3. రామ్ చరణ్ చిరుత తొలిరోజు 3.75 కోట్లు షేర్ వచ్చింది
4. వరుణ్ తేజ్ ముకుందా సినిమా 3.36 కోట్ల షేర్ వచ్చింది
5..బెల్లంకొండ శ్రీనివాస్అల్లుడు శీను2.86 కోట్లు షేర్
6. నాగ చైతన్య జోష్ సినిమా2.60 కోట్లు షేర్ వసూలు చేసింది.
7. సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం తొలిరోజు 2.30 కోట్లు షేర్ వచ్చింది.