తెలుగు చిత్ర సీమకి పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీరే

-

మన సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు ఎంతో మందిని చిత్ర సీమకు పరిచయం చేశారు, ఒకరా ఇద్దరూ ఎందరికో లైఫ్ ఇచ్చారు అనే చెప్పాలి… ఏ నటుడికి అయినా తన తొలి సినిమా ఎప్పటికీ గుర్తు ఉంటుంది.. ఫస్ట్ డైలాగ్ కూడా ఎవరూ మర్చిపోరు… అయితే మన టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాధ్ గురించి చెప్పాలి… ఆయన తీసే సినిమాలు అద్బుతం అంతేకాదు ఆయన చాలా మందిని చిత్ర సీమలోకి తీసుకువచ్చారు..

- Advertisement -

డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే మాస్ క్లాస్ ఆడియన్స్ కు చాలా ఇష్టం.పలువురు హీరోయిన్లను ఆయన తెలుగు చిత్ర సీమలో పరిచయం చేశారు.. ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.. మరి హిట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

బద్రి సినిమాతో అమీషా పటేల్ ని పరిచయం చేశారు
బద్రి సినిమాలో మరో హీరోయిన్ రేణుదేశాయ్ ని పరిచయం చేశారు
ఇక రవితేజ పూరీ సినిమా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఇందులో తనూ రాయ్ ని పరిచయం చేశారు అలాగే మరో భామ సమ్రీన్ కూడా ఇందులో నటించారు
ఇడియట్ సినిమాలో రక్ష అనే అమ్మాయిని పరిచయం చేశాఉ
ఇక అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాతో అసిన్ పరిచయం అయింది ఈ సినిమా నుంచి ఆమెకి పలు అవకాశాలు వచ్చాయి
అనుష్క శెట్టి – ఆయేషా టాకియా సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు
బన్నీ నటించిన దేశ ముదురు చిత్రంతో హన్సిక ఎంట్రీ ఇచ్చింది
చిరుత సినిమాతో నేహాశర్మ ఎంట్రీ ఇచ్చింది
హార్ట్ అటాక్ తో ఆదా శర్మ ఎంట్రీ ఇచ్చింది
ఏక్ నిరంజన్ తో కంగనా ఎంట్రీ ఇచ్చింది
సమీక్ష అనే హీరోయిన్ 143 తో ఎంట్రీ ఇచ్చింది
నేనింతే రవితేజ చిత్రంతో శియా ఎంట్రీ ఇచ్చింది
పైసా వసూల్ బాలయ్య చిత్రం ఇందులో ముష్కాన్ శెట్టి పరిచయం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...