సినిమాకి కెప్టెన్ అంటే దర్శకుడు అని చెప్పాలి, ఆయన తీసిన సినిమా రాసిన కథ ఎందరికో లైఫ్ ఇస్తుంది, అయితే పెట్టుబడి పెట్టేది నిర్మాత అయినా, సినిమాకి ప్రాణం పోసేది మాత్రం దర్శకుడు అవుతాడు, అందుకే దర్శకులకి ఎంతో విలువ ఉంటుంది సినిమా పరిశ్రమలో, మన సినిమా పరిశ్రమలో ఇలాంటి గొప్ప దర్శకులని కొందరు నటీమణులు హీరోయిన్స్ వివాహం చేసుకున్నారు.
- Advertisement -
పలువురు దర్శకులకి బాగా తెలిసిన ఈ తారలే భార్యలు అయ్యారు, ఇది మన టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా జరిగింది, మరి అలాంటి వారు ఎవరు అనేది చూద్దాం.
కృష్ణవంశీ, రమ్యకృష్ణ
సెల్వమణి, రోజా
మణిరత్నం, సుహాసిని
సూర్యకిరణ్, కళ్యాణి
సుందర్, కుష్బూ
భాగ్యరాజ్, పూర్ణిమ
సురేష్ మీనన్, రేవతి
సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్
విజయ్, అమలాపాల్