2020లో వివాహం చేసుకున్న సినీ ప్రముఖులు వీరే

-

ఈ ఏడాది చాలా మంది వివాహ బంధంతో ఒకటి అయ్యారు.. మరీ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో కొందరు ఓ ఇంటి వారు అయ్యారు.. మరి ఇలా ఈ ఏడాది వివాహం చేసుకున్న టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరు అనేది చూద్దాం.

- Advertisement -

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ బుధవారం వివాహం చేసుకున్నారు..
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ
దగ్గుబాటి రానా-మిహీక
షాలిని – నితిన్
నిఖిల్ సిద్ధార్ధ్ వివాహం జరిగింది
జబర్ధస్త్ కమెడియన్ మహేష్
దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు
కన్నడ హీరో నిఖిల్ గౌడ
వనిత విజయ్ కుమార్.. పీటర్ పాల్
సామ్రాట్ రెడ్డి – అంజనా శ్రీ లిఖిత

ఇలా టాలీవుడ్ కోలీవుడ్ లో ప్రముఖులు ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...