సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు ఇవే

-

సాధారణంగా సంక్రాంతి వస్తోంది అంటే సినిమాల సందడి మాములుగా ఉండదు… కాని ఈసారి కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే అనుమానం ఉంది.. ఇప్పటికే విడుదల అయిన సినిమాలకు జనాలు రావడం లేదు.. ఇక పండుగ సందర్భంగా చాలా మంది సినిమాలకు వస్తారు అని నిర్మాతలు దర్శకులు భావిస్తున్నారు, ఈ సంక్రాంతికి అందుకే పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకున్నారు, మరి ఏ హీరో సినిమాలు వస్తాయి అనేది చూస్తే.

- Advertisement -

రామ్ పోతినేని నటించిన రెడ్
రవితేజ నటించిన క్రాక్
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్
విజయ్ నటించిన మాస్టర్

ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి, అయితే ఈ సినిమాలకు జనాలు వస్తారు అని భావిస్తున్నారు నిర్మాతలు,
సాయితేజ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరించలేదు.
అయితే కాస్త డౌట్ ఉన్నా డేర్ చేస్తున్నారు అనే చెప్పాలి.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ను వేసవిలో విడుదల చేయాలి అనిప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...