Flash: ఎన్టీఆర్ కూతురు మరణానికి గల కారణాలు ఇవే..!

0
94

మాజీ సీఎం, దివంగత నటుడు NTR చిన్నకూతురు ఉమామహేశ్వరి నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. మాన‌సిక స‌మ‌స్య‌లు, ఒత్తిడి కార‌ణంగా ఉమా మ‌హేశ్వ‌రి ఆత్మహత్య చేసుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. త‌న నివాసంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్టు సమాచారం. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.