టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు చిరంజీవి, ఆయన చేసిన సినిమాలు అన్నీ కమర్షియల్ హిట్స్ అనే చెప్పాలి… ఇక మెగాస్టార్ గా ఆయన ఫేమ్ ఇప్పటికీ అలాగే ఉంది, ఇక నిర్మాతలకు దర్శకులకి ఫేవరెట్ హీరో అనే బిరుదు ఆయనకు ఉండిపోయింది, ఇక ఆయనతో ఎక్కువ సినిమాలు తీసిన వారిలో దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి ఒకరు.
చిరంజీవి కోదండరామిరెడ్డి సినిమా వస్తోంది అంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా సినిమా చూసేవారు.. ఇక వీరి కలయికలో 23 చిత్రాలు వచ్చాయి అంటే వీరి స్నేహం కూడా ఎలాంటిదో తెలుసుకోవచ్చు.. వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు చూద్దాం.
న్యాయం కావాలి
కిరాయి రౌడీలు
అభిలాష
ప్రేమ పిచ్చోళ్లు
శివుడు శివుడు శివుడు
ఖైదీ
గూండా
ఛాలెంజ్
రుస్తుం
విజేత
రక్తసింధూరం
దొంగ
వేట
కిరాతకుడు
పసివాడి ప్రాణం
రాక్షసుడు
దొంగమొగుడు
మరణ మృదంగం
జేబుదొంగ
త్రినేత్రుడు
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
కొండవీటి దొంగ
ముఠామేస్త్రీ