సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ను సీబీఐ అడిగిన పది ప్రశ్నలు ఇవే…

-

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతోంది… ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది…

- Advertisement -

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముందుగా అతని ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నిస్తోంది… అలాగే ఆమె సోదరుడిని కూడా విచారిస్తోంది… విచారణలో భాగంగా సీబీఐ అధికారులు రియా చక్రవర్తిని ప్రశ్నించిన పది ప్రశ్నలు ఇవే…

– సుశాంత్ మరణం గురించి మీకు ఎవరు చెప్పారు.. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు…

_ మరణం గురించి తెలిసిన వెంటనే మీరు బాంద్రాలోని అతని నివాసానికి వెళ్లారా
ఒకవేళ వెళ్లకపోతే అతని డెడ్ బాడీని ఎప్పుడు ఎక్కడ చూశారు…

_ సుశాంత్ మరణం ఆరు రోజులకు మందు అతని ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయారు… ఏదైనా గొడవపడి అక్కడ నుంచి వెళ్లిపోయారా…

_ సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత అతనితో ఎప్పుడైనా మాట్లాడారా ఒకవేళ మాట్లాడి ఉంటే దేని గురించి మాట్లాడారు…

_ అదే సమయంలో మీతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా? అతని కాల్స్ ను, మెస్సేజ్ లను మీరు పట్టించుకోలేదా? ఒకవేళ అతని కాల్స్ ను మీరు పట్టించుకోని పరిస్థితుల్లో… అతని నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశారు?

_ మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా?

_సుశాంత్ కు ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి? ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా? డాక్టర్లు, సైక్రియాటిస్టులు, మెడికేషన్ వివరాల గురించి చెప్పండి.

_సుశాంత్ కుటుంబంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
సీబీఐ విచారణ జరిపించాలని మీరు ఎందుకు కోరారు? ఈ విషయంలో మీరు ఏమైనా దోబూచులాట ఆడుతున్నారా?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...