అక్కినేని నాగార్జున కెరియర్లో టాప్ 20 చిత్రాలు ఇవే

-

అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో మన్మదుడు అనే చెప్పాలి, అమ్మాయిల కలల రాకుమారుడు అని పిలుస్తారు నాగార్జునని, ఇప్పటికీ అలా యంగ్ లుక్ లోనే కనిపిస్తారు నాగార్జున, అంతేకాదు సినిమా హీరోగా, స్టూడియో అధినేతగా వ్యాపారవేత్తగా నాగార్జునకి ఎంతో మంచి పేరు ఉంది, టాలీవుడ్ లో మంచి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఆయనకి పేరు ఉంది.

- Advertisement -

అయితే ఆయన ఎన్నో మంచి సినిమాలు సూపర్ హిట్ చిత్రాలు చేశారు.. ముఖ్యంగా చెప్పుకోవాలాంటే భక్తిరస సినిమాలాలో నటించాలంటే తన తర్వాతే ఎవరైన అనేవిధంగా నటిస్తారు. మరి మన అక్కినేని నాగార్జున కెరియర్లో బెస్ట్ చిత్రాలు చూద్దాం

1..శివ
2. జానకిరాముడు
3.మజ్ను
4.గీతాంజలి
5. కిల్లర్
6 శివమణి
7.ప్రెసిడెంట్ గారి పెళ్లాం
8..హలో బ్రదర్
9. నిన్నే పెళ్లాడతా
10. అన్నమయ్య
11. నువ్వు వస్తావని
12. మన్మధుడు
13.శ్రీరామదాసు
14. శిరిడిసాయి
15.సూపర్
16.ఊపిరి
17.మనం
18.ఓం నమో వేంకటేశాయ
19మాస్
20.సోగ్గాడే చిన్ని నాయనా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...