పూరీ జగన్నాథ్ చిత్ర పరిశ్రమలో ఆయన తెలియని వారు ఉండరు..పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. 2000వ సంవత్సరంలో బ్రది సినిమా నుంచి ఆయన సక్సెస్ తోనే దూసుకుపోయారు, ఆయన తీసిన సినిమాలు దాదాపు 90 శాతం హిట్ అయ్యాయి అనే చెప్పాలి.
టాలీవుడ్ లో అనేక మంది ప్రముఖ హీరోలతో ఆయన సినిమాలు చేశారు, అంతేకాదు చాలా మంది హీరోయిన్లని ఆయన పరిచయం చేశారు, అయితే ఆయన కెరియర్లో ఎన్ని సినిమాలు చేశారు, అలాగే ఆల్ టైం హిట్ ఎవర్ గ్రీన్ సినిమాలు చూద్దాం.
బద్రి
బాచి
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
ఇడియట్
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
శివమణి
ఆంధ్రావాలా
143
సూపర్
పోకిరి
దేశముదురు
హలో ప్రేమిస్తారా
చిరుత
బుజ్జిగాడు
నేనింతే
ఏక్ నిరంజన్
గోలీమార్
నేను నా రాక్షసి
బుద్దా హోగా తేరా బాప్
బిజినెస్ మేన్
దేవుడు చేసిన మనుషులు
కెమెరామెన్ గంగతో రాంబాబు
ఇద్దరమ్మాయిలతో
లోఫర్
హార్ట్ అటాక్
టెంపర్
జ్యోతిలక్ష్మీ
ఇజం
పైసా వసూల్
రోగ్
మెహబూబా
ఇస్మార్ట్ శంకర్
ఫైటర్ ఆన్ సెట్స్