గీతా ఆర్ట్స్ తెలియని వారు ఉండరు, దేశంలో కూడా ఎంతో ప్రముఖ మైన చిత్ర నిర్మాణ సంస్దల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటి. సినీ నిర్మాణ సంస్థ, చిత్ర పంపిణీదారులుగా ఉన్నారు. సుప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
మంచి కథ వచ్చింది అంటే దర్శకుడితో ఆ సినిమా చేయడం అల్లు అరవింద్ స్టైల్, అద్బుతమైన సినిమాలు అన్నీ ఆయన చిత్ర నిర్మాణం నుంచి రావడానికి అదే ప్రధాన కారణం..ఇక వారు నిర్మించిన చిత్రాల్లో చాలా వరకూ సూపర్ హిట్ చిత్రాలే… సో మరి వారి నిర్మాణంలో వచ్చిన చిత్రాలు చూద్దాం.
అలా వైకుంఠపురంలో
ధృవ
శ్రీరస్తు శుభమస్తు
సరైనోడు
పిల్లా నువ్వు లేని జీవితం
కొత్త జంట
బద్రీనాథ్
100% లవ్
మగధీర
గజిని
జల్సా
హ్యాపీ
అందరివాడు
జానీ
డాడీ
మాస్టర్
అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి
మెకానిక్ అల్లుడు
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
పసివాడి ప్రాణం
ఆరాధన
విజేత
హీరో
యమకింకరుడు
మా ఊళ్ళో మహాశివుడు
దేవుడే దిగివస్తే
బంట్రోతు భార్య