రాజమౌళి తండ్రి కె. వి. విజయేంద్ర ప్రసాద్ ఏఏ సినిమాలకు కథలు ఇచ్చారంటే ?

0
102

తెలుగులోనే కాదు దేశంలోనే ఎంతో గొప్ప సినిమా రచయితగా పేరు సంపాదించుకున్నారు కె. వి. విజయేంద్ర ప్రసాద్. దర్శకధీరుడు రాజమౌళి ఈయన కుమారుడే. ఇక దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు సరికొత్త కథలని కూడా ఆయన రాసి సినిమా పరిశ్రమకు అందించారు. ఇక బాహుబలి స్టోరీతో ఆయన ఎంతో పేరు సంపాదించారు.

కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్ రచయితగా దర్శకుడిగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. మరి ఆయన ఏఏ సినిమాలకు కథలు అందించారు అనేది చూద్దాం.

బాహుబలి

మగధీర

మిత్రుడు

యమదొంగ

విక్రమార్కుడు

ఛత్రపతి

విజయేంద్ర వర్మ

సై

సింహాద్రి

సమరసింహా రెడ్డి

ఘరానా బుల్లోడు

బొబ్బిలి సింహం

 

ఈ సినిమాలకు ఆయన కథలు అందించారు ఇవన్నీ టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచాయి.