తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా నాలుగు వారాలను పూర్తి చేసుకుంది… అందులో మొదటగా సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వగా రెండో వారం కరాటే కళ్యాణి, మూడవ వారం దేవీ నాగావల్లి నాల్గో వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది…
- Advertisement -
ఒక సోమవారం ఎలిమినేట్ ప్రక్రియ కావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని చొప్పున నామినేట్ చేసి ముఖంపై నూరగపుయాలి. సభ్యులందరు తమ అభిప్రాయాలను తెలిపిన తర్వాత ఎక్కువగా వచ్చిన వారి పేర్లు తెలిపారు…
ఎక్కువ మంది అఖిల్, నోయిల్, అమ్మరాజశేఖర్, పేర్లు తెలిపారు… మొత్తంగా ఈ వారం 9 మంది నామినేట్ అయ్యారు.. అందులో అఖిల్, నోయిల్, అభిజిత్, సోహెల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు ఉన్నారు.. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి…