ప్రేమించి వివాహం చేసుకున్న సినిమా నటులు వీరే

-

ప్రేమికుల రోజు వచ్చేస్తుంది, తమ ప్రేమని వ్యక్తపరచాలి అని చూసేవారు అలాగే లవ్ లో ఉన్నవారు ఈ రోజుని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు… అయితే మన చిత్ర పరిశ్రమలో చాలా మంది సినిమా ప్రముఖులు ప్రేమించి వివాహం
చేసుకున్నారు, మరి మన తారలు ఎవరు ఇలా ప్రేమ వివాహం చేసుకున్నారు అనేది ఓసారి చూద్దామా.

- Advertisement -

షమ్మీ కపూర్, గీతాబాలి
దేవానంద్, కల్పనా కార్తీక్
దిలీప్ కుమార్, సైరాభాను
రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా
ధర్మేంద్ర, హేమామాలిని
అమితాబ్ బచ్చన్, జయ బాదురీ బచ్చన్
రిషీకపూర్, నీతూ సింగ్
శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా
దీపికా పదుకొణే, ,రణ్వీర్ సింగ్
ప్రియాంక ,నిక్ జోనస్
అక్షయ్, ట్వింకల్ ఖన్నా
అభిషేక్ బచ్చన్… ఐశ్వర్యారాయ్
అజయ్ దేవ్గణ్, కాజల్
బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్
సైఫ్ అలీఖాన్ , కరీనా కపూర్
రితేష్ దేశ్ముఖ్, జెనీలియా
సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ( మొదటి భార్య )
సోహా అలీ ఖాన్ హీరో కునాల్ ఖేము పెళ్లి చేసుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...