బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన 19 మంది వీరే

They are the 19 people who entered the Bigg Boss house

0
89

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ స్టార్ట్ అయింది ఇక చాలా మంది తెలిసిన వారినే కంటెస్టెంట్లుగా తీసుకువ‌చ్చారు. ఇక ఈసారి సంద‌డి మాములుగా ఉండ‌దు అనేది ప్ర‌తీ ఒక్క‌రు అనుకుంటున్నారు. మొత్తం ఈసారి ఇంటిలో 19 మంది ఇంటి స‌భ్యుల‌ని ఒకేసారి ఇంటిలోకి పంపించారు.

టీవీ నటులు, సినీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, ఓ మోడలింగ్ ట్రైనర్ చాలా మంది ఉన్నారు. తొలి రోజు అద్బుతంగా ఈ ప‌రిచ‌యం జ‌రిగింది. ఇక రేప‌టి నుంచి అస‌లు ఆట మొద‌లు కానుంది. మ‌రి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి కొన్ని నెల‌లుగా. చివ‌ర‌కు ఎవ‌రు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అనేది చూద్దాం.

1.సిరి హన్మంత్ (టీవీ నటి)
2.విజయ్ సన్నీ (కల్యాణవైభోగం ఫేమ్)
3.లహరి షెహరి (అర్జున్ రెడ్డి ఫేమ్)
4.శ్రీరామ్ చంద్ర (ఇండియన్ ఐడల్)
5.యానీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
6.లోబో (ఆర్జే)
7.మామిళ్ల శైలజా ప్రియ (సినీ టీవీ నటి)
8.జెస్సీ (మోడలింగ్ ట్రైనర్)
9.ప్రియాంక సింగ్ (ట్రాన్స్ జెండర్)
10.షణ్ముఖ్ జశ్వంత్ (యూట్యూబర్)
11. హమీదా (కథానాయిక)
12.నటరాజ్ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
13.సరయు రాయ్ (సెవెన్ ఆర్ట్స్)
14.విశ్వ (టీవీ నటుడు)
15ఉమాదేవి (సినీ, టీవీ నటి) కార్తీక‌దీపం సీరియ‌ల్ న‌టి
16.మానస్ నాగులపల్లి (టీవీ నటుడు)
17. ఆర్జే కాజల్
18.శ్వేతా వర్మ
19. యాంకర్ రవి

ఇంటిలోకి ఈ స‌భ్యులు అంద‌రూ ఎంట్రీ ఇచ్చారు. 9