టీనేజ్ లోనే టాలీవుడ్ లో హీరోయిన్లు అయిన వారు వీరే 

-

చాలా మంది హీరోలు దాదాపు 25  ఏళ్లు లోపు వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. గతంలో సీనియర్ హీరోలని చూసినా ఆ వయసులోనే వెండి తెరపై స్టార్ హీరోలుగా 25 ఏళ్లకే నిలదొక్కుకున్నారు… అయితే హీరోయిన్ల విషయానికి వస్తే
16ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి అందాల తారలుగా ఇండస్ట్రీలో తాప్ హీరోయిన్స్ గా వెలుగొందారు…హీరోయిన్ల విషయంలో  16 ఏళ్లకే అందంగా మారిపోతుంటారు… ఇక అందాల తార శ్రీదేవి కూడా దాదాపు 13 ఏళ్లకే ఆమె హీరోయిన్ అయింది.. ఇలా టీనేజ్ లో హీరోయిన్లు గా వచ్చిన వారు ఎవరు అనేది ఓసారి చూద్దాం
ఛార్మి నీ తోడు కావాలి వయసు 14 ఏళ్లు
లక్ష్మీ రాయ్ కాంచనమాల కేబుల్ టీవీ వయసు 15 సంవత్సరాలు
తమన్నా  శ్రీ వయసు 15 సంవత్సరాలు
హన్సిక దేశముదురు వయసు 16 ఏళ్లు
శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం వయసు 16 ఏళ్లు
కృతి శెట్టి: ఉప్పెన 17 సంవత్సరాలు
సయేషా సైగల్ అఖిల్ వయసు 17 సంవత్సరాలు
అవికా గోర్ ఉయ్యాలా జంపాల వయసు 17 సంవత్సరాలు
నందితా రాజ్ నీకు నాకు డ్యాష్ డ్యాష్ వయసు 17 సంవత్సరాలు
ఇలియానా… దేవదాసు 18 ఏళ్లు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....