మనదేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది… చాలా వరకూ మళ్లీ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ కరోనా వినోదరంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది, ఇక చాలా వరకూ గత ఏడాది నుంచి 9 నెలలు షూటింగులు జరగలేదు. సినిమాలు విడుదల కాలేదు.. గత ఏడాది డిసెంబర్ నుంచి సినిమాలు విడుదల అయ్యాయి, అయితే ఇప్పటికీ మన చిత్ర సీమలో ఎవరో ఒకరికి కరోనా సోకుతోంది.
ఇప్పటి వరకూ మన దేశీయ చిత్ర సీమలో ఎవరికి కరోనా సోకింది అనేది చూస్తే
అమితాబ్ బచ్చన్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్
ఆమీర్ ఖాన్
రామ్ చరణ్
మలైకా అరోరా
జెనీలియా
అర్జున్ కపూర్
ధృవ సర్జ
సుమలత
వరుణ్ తేజ్
రకుల్ ప్రీత్
స్టార్ హీరో శరత్ కుమార్
దివంగత చిరంజీవి సర్జ భార్య మేఘనా
కృతి సనన్
జీవిత రాజశేఖర్ దంపతులు
తమన్నా
ఎస్పీ బాలసుబ్రమణ్యం
రాజమౌళి
నిర్మాత డివివి దానయ్య
మెగా బ్రదర్ నాగబాబు
నిర్మాత బండ్ల గణేష్
గాయని స్మిత
పృథ్వీ
నవనీత్ కౌర్
విశాల్
కరోనా సోకి.. ఆ తర్వాత హోం క్వారంటైన్లో ఉండి కోలుకున్నారు వీరందరూ.
ReplyForward
|