సినిమా నటులు, క్రికెటర్లు చాలా మంది తమ ప్రొఫెషన్ లో బిజీగా ఉంటూ మరో పక్క పలు కంపెనీల యాడ్స్ కూడా చేస్తారు. అనేక కంపెనీలు యాడ్స్ చేయమని వారిని కోరతాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది హీరోలు ఇలా యాడ్స్ చేస్తున్నారు. హీరోలు సినిమాల నుంచి ఎంత సంపాదిస్తున్నారో ఏడాదికి యాడ్స్ నుంచి కూడా అంతే సంపాదిస్తున్నారు.
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వీరితో బ్రాండింగ్ ఎండార్స్ మెంట్లు యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
అయితే ఎంతో క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్క యాడ్ లోనూ నటించని వారు ఉన్నారు. మరి ఆ స్టార్లు ఎవరో చూద్దాం.
1. మోహన్ బాబు
2. బాలయ్య బాబు
3.సాయిపల్లవి
4. నందమూరి కళ్యాణ్ రామ్
5. అనుష్క శెట్టి
6. గౌతమి
7. మంచు విష్ణు
8. మంచు మనోజ్ కుమార్
9. అల్లరి నరేష్
10. సాయి ధరమ్ తేజ్