సమంత ఐటం సాంగ్ పై ఈ బుడ్డోడి కిరాక్ ట్రోలింగ్ (వీడియో)

This Buddodi Crack Trolling On Samantha Item Song (Video)

0
52

సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ఊ అంటావా..ఊహూ అంటావా మామా సాంగ్ అభిమానులను ఎంత ఊపేస్తోంది. కాంట్రవర్సీలు కూడా అంతే చుట్టుముడుతున్నాయి. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సాంగ్ పెద్ద సెన్సేషన్‌గా మారింది. అందులో లిరిక్స్ కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పటికే ఫిమేల్ వాయిస్ తో వచ్చిన ఈ పాట రికార్డ్స్ ను సృష్టిస్తుంది.

తాజాగా ఈ పాటకు ఈ బుడ్డోడి కిరాక్ ట్రొలింగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఊ అంటావా మామ..ఊహూ అంటావా మామా అంటూ సమంత పడుతుండగా మాస్క్ వేసుకోమంట..థర్డ్ వేవ్ వస్తుందంట అంటూ ట్రోల్ చేశాడు.

https://www.facebook.com/watch/?v=199439499065876&extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing