చై-సామ్ విడాకులపై ఖుష్బూ స్పందన ఇదే..

0
101

చై సామ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి  ఖుష్బూ ఈ విషయంపై ట్విట్టర్‌ ద్వారా స్పందించింది.

‘భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్పా మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికి తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్‌ సృష్టించవద్దు’ అని కోరారు.