ప్రభాస్ తోనే కృష్ణంరాజు చివరి మూవీ..ఏ సినిమా అంటే?

0
89

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీ మూగబోయింది. విలన్ గా, హీరోగా, సైడ్ హీరోగా, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించారు కృష్ణంరాజు.  ఇక ప్రభాస్ చేసిన బిల్లా, రెబల్ లోనూ కృష్ణంరాజు నటనతో అదరగొట్టారు. ఇక కృష్ణంరాజు నటించిన చివరి చిత్రం ప్రభాస్ దే కావడం విశేషం. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ మూవీనే కృష్ణంరాజుకు చివరి సినిమా.