Surya Jyothika Secret Marriage: హీరో సూర్య, జ్యోతిక రెండు పెళ్లిళ్ల వెనుక సీక్రెట్ ఇదే

-

Surya Jyothika Secret Marriage:  స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక సౌత్ ఇండియాలో చూడముచ్చటైన జంట. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒకసారి కాదు రెండుసార్లు. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జ్యోతిక సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీరి ప్రేమ పెళ్లి వెనుక ఓ పెద్ద రహస్యం ఉంది. వీరి ప్రేమ గురించి ఇంట్లో చెప్తే సూర్యతో పెళ్లికి జ్యోతిక కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సూర్య జ్యోతిక రహస్యంగా పెళ్లి(Surya Jyothika Secret Marriage) చేసుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో రెండోసారి అధికారికంగా వీరికి వివాహం చేశారు ఇరు కుటుంబాల పెద్దలు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...