మరో మూడు సినిమాల డేట్లు వచ్చేశాయి

మరో మూడు సినిమాల డేట్లు వచ్చేశాయి

0
94

సంక్రాంతి సినిమాలు విడుదలకు డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి…మొత్తానికి ఒకటి రెండు మూడు సినిమాలు వరుసగా డేట్లు ఫిక్స్ చేసి అనౌన్స్ చేసేశారు..సంక్రాంతికి సినిమాల సందడి కూడా షురూ అయింది. సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి.

ఇప్పటికే ఫిబ్రవరి వరకు చాలా సినిమాల డేట్ లు వచ్చేసాయి. ఇప్పుడు మరో మూడు సినిమాలు డేట్ లు కూడా ఖరారయినట్లే. తాజాగా దగ్గుబాటి కాంపౌండ్ నుంచి నాగ చైతన్య-వెంకటేష్ ల వెంకీ మామ సినిమా డేట్ దాదాపు ఖరారయింది, డిసెంబర్ 13 విడుదల చేయనున్నారు..

చైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాను ఏప్రియల్ 2 కి ఫిక్స్ చేసారు. ఇక అనుష్క లేటెస్ట్ సినిమా నిశ్శబ్ధం డేట్ కూడా వచ్చేసింది. జనవరి 31ను డేట్ ని ఫిక్స్ చేసారు. సో టాలీవుడ్ లో సినిమాల సందడి ఇకస్టార్ట్ అయినట్లే