త్రివిక్రమ్ కు టైమ్ చెప్పిన ఎన్టీఆర్ – అంతా సెట్

-

ఎన్టీఆర్ అభిమానులు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలిసిందే, అలాగే ఆ సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది, అయితే తాజాగా ఆయన మరో సినిమా కూడా పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు.. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్టోరీకీ గ్రిన్ సిగ్నల్ ఇచ్చారు తారక్ , ఈస్టోరీకి సంబంధించి కథ వర్క్ మాటలు అన్నీ పూర్తి అయ్యాయి, ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి..

- Advertisement -

ఇందులో నటీ నటుల ఎంపిక కూడా పూర్తి అయింది… అయితే ఆయన ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు మాటల మాంత్రికుడు సినిమా పట్టాలెక్కుతుంది…తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం తారక్ ఓ డేట్ క్లారిటీ ఇచ్చారు అని తెలుస్తోంది.. త్రివిక్రమ్ సినిమాకి మే 15 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి స్టోరీ పూర్తి అయింది మాటలు పూర్తి అయ్యాయి… సినిమా టైటిల్ నటీనటులు హీరోయిన్ ఇలా అన్నీ ఫిక్స్ అయ్యాయి, అయితే దీనిపై ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు త్రివిక్రమ్ …ప్రధాన విలన్ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...